KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు ప్రత్యేక ఆహారం అందించాలని కాకినాడ జీజీహెచ్ న్యాయస్థానానికి నివేదిక ఇచ్చింది. ఉదయం ఇడ్లీ, పాలు, గుడ్డు, భోజనంలో అన్నం, కూర, పప్పు, అరటిపండుతో 80 గ్రాముల ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ మెనూ అమలు సాధ్యమా కాదా తెలియజేయాలని మంగళవారం వరకు జైలు అధికారులకు కోర్టు సమయం ఇచ్చింది.
వార్తలు
'అనంతబాబుకు 80 గ్రాముల ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి'
Advertisement
Advertisement
Advertisement


