హైదరాబాద్: 28°C
వార్తలు

గుండెపోటుతో రాజానగరం ASI మృతి

Advertisement

E.G: రాజానగరం ASI రాజా ప్రకాశ్ బాబు మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఇటీవలే ఆయనకు ఏలూరు జిల్లాలో ఎస్సైగా పదోన్నతి లభించింది. దీని నిమిత్తం శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. కాగా, నేటి ఉదయం ఆయన నివాసంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజా ప్రకాష్ బాబు భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు

Advertisement

Advertisement