హైదరాబాద్: 28°C
వార్తలు

ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామికి వెండి రథోత్సవం

Advertisement

సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వెండిరథ ప్రాకరోత్సవం వైభవంగా నిర్వహించారు. వెండి రథంపై కొలువుదీరిన స్వామి వార్లను సుగంధ పుష్పాలు, కదిరి మల్లెలు, తులసి మాలలతో అలంకరించి ఆస్థాన పూజలు చేశారు. అనంతరం తాళమేళాల నడుమ ఆలయ ప్రాకరోత్సవం జరిపారు.

Advertisement

Advertisement