హైదరాబాద్: 28°C
వార్తలు

జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం

Advertisement

PPM: జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం పలు జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పిల్లలకు స్కూల్‌ ఫీజుల్లో 50% రాయితీ కల్పించాలని, అలాగే అక్రిడేషన్‌ రెండవ జాబితా విడుదలకు చొరవ చూపాలని వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

Advertisement

Advertisement