జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇవాళ్టి నుంచి 3 రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. జపాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార పురోగతి కోసం చర్చించి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. 2022లో జరిగిన ఇండియా-జపాన్ సదస్సు తర్వాత జపాన్ ప్రధాని ఇండియాకు రావడం తొలిసారి. జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తకైచి దేశానికి రావడం ఇదే మొదటిసారి.
వార్తలు
భారత్‌లో జపాన్ ప్రధాని సనాయే తకైచి పర్యటన
Advertisement
Advertisement
Advertisement


