హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: 'దేశబంధు' చిత్తరంజన్ దాస్

Advertisement

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప న్యాయవాది చిత్తరంజన్ దాస్. ఆయనను ప్రజలు ఆప్యాయంగా 'దేశబంధు' (దేశానికి మిత్రుడు) అని పిలిచేవారు. స్వరాజ్య పార్టీని స్థాపించి, సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. అలీపూర్ బాంబు కేసులో అరవింద ఘోష్ తరపున వాదించి ఆయనను రక్షించారు. తన సంపదనంతా దేశం కోసమే త్యాగం చేసిన మహనీయుడు.

Advertisement

Advertisement