ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా పరిస్థితులను మోదీకి పెజెష్కియాన్ వివరించారు. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రధాని స్వాగతించారు. చర్చలు, దౌత్యం ద్వారానే అన్ని వివాదాలకు పరిష్కారం లభిస్తుందనేది భారత్ వైఖరి అని తెలిపారు. ఆ రీజియన్‌లో శాంతి, సుస్థిరతకు నిరంతరం ప్రయత్నించాలని సూచించారు.
వార్తలు
శాంతి, సుస్థిరతకు ప్రయత్నించాలి: ప్రధాని మోదీ
Advertisement
Advertisement
Advertisement


