రాజస్థాన్‌లోని భిల్‌వారాలో ఒక వింత దొంగతనం జరిగింది. ఒక దొంగ ప్రధాని మోదీ మాస్క్ ధరించి మొబైల్ షాపులోకి చొరబడ్డాడు. సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు ఈ ఉపాయం ఉపయోగించాడు. దుకాణం తాళాలు పగలగొట్టి, సుమారు 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వార్తలు
VIDEO VIRAL: మోదీ మాస్క్‌తో దొంగతనం
Advertisement
Advertisement
Advertisement


