హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: సినిమా స్టైల్‌లో ‘ఏరువాక’ సెలబ్రేషన్స్

Advertisement

AP: రైతులు జరుపుకునే తొలి వ్యవసాయ పండుగ 'ఏరువాక పౌర్ణమి' వేడుకలను కర్నూలు(D) ఎమ్మిగనూరు(M) గుడికల్‌లో యువకులు వినూత్నంగా నిర్వహించారు. సంప్రదాయంగా ఎద్దులను అలంకరించే ఈ పండుగలో సినిమా పాత్రల గెటప్స్‌తో సందడి చేశారు. ఎన్టీఆర్ 'డ్రాగన్', సూర్య 'కరుప్పు', 'ఛావా', 'కాంచన' చిత్రాల థీమ్‌లతో పాటు స్థానిక రైతులు, దుబాయ్ షేక్ గెటప్స్‌తో యువకులు అబ్బురపరిచారు.

Advertisement

Advertisement