సోషల్ మీడియాలో 'సమోసా' అనే షార్ట్ ఫిల్మ్ తెగ వైరల్ అవుతోంది. బయట దొరికే సాధారణ సమోసాకు, రెస్టారెంట్లలో చెల్లించే భారీ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ వీడియో హాస్యభరితంగా చూపించింది. తక్కువ ధరలో దొరికే సమోసాలనే రెస్టారెంట్లలో ఖరీదుగా అమ్ముతున్నారని తెలిసి, చివరకు ఒక బాలుడు అవాక్కయ్యే సన్నివేశం నెటిజన్లను నవ్విస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.
వార్తలు
'సమోసా' షార్ట్ ఫిల్మ్ వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement


