హైదరాబాద్: 28°C
వార్తలు

చిన్నబోయినపల్లి వద్ద లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

Advertisement

MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో మంగళవారం విషాదంచోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న రామకృష్ణ(45)ను లారీఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసంఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Advertisement