హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 01: చరిత్రలో ఈరోజు

Advertisement

1882: భారతరత్న గ్రహీత, డాక్టర్ బీసీ రాయ్ జననం
1912: దర్శకుడు, నిర్మాత కేవీ రెడ్డి జననం
1945: దర్శకుడు, నటుడు విసు జననం
1949: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జననం
1950: తెలుగు సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి జననం
1961: మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా జననం
1966: తెలుగుకవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ మరణం
➢ జాతీయ వైద్యుల దినోత్సవం

Advertisement

Advertisement