సామెత: 'అత్తమీద కోపం.. దుత్తమీద తీర్చుకున్నట్లు'
అర్థం: ఒకరిపై ఉన్న కోపాన్ని, అసహనాన్ని చూపించలేక.. సంబంధం లేని నిర్జీవ వస్తువుల మీదో లేదా అమాయకుల మీదో చూపే సందర్భంలో ఈ సామెతను వాడతారు. అంటే, అసలు కారణం పక్కన పెట్టి, ప్రత్యామ్నాయంగా మరొకరిని లేదా దేనినో బాధ్యులను చేసి ఆవేశాన్ని చల్లార్చుకోవడం అని దీని అర్థం.
వార్తలు
సామెత : దాని అర్థం
Advertisement
Advertisement
Advertisement


