హైదరాబాద్: 28°C
వార్తలు

సీషెల్స్‌ నేతలకు మోదీ ప్రత్యేక కానుకలు

Advertisement

ప్రధాని మోదీ ఇటీవల సీషెల్స్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి నేతలకు భారత సంస్కృతి ప్రతిబింబించే పలు బహుమతులు ఇచ్చారు. సీషెల్స్ అధ్యక్షుడికి ఇత్తడి తాబేలును, ప్రథమ మహిళ వెరోనిక్ హెర్మినికి మహేశ్వరి సిల్క్ శాలువాను, ఒక బిద్రీవేర్ పెట్టెను గిఫ్ట్‌గా ఇచ్చారు. సీషెల్స్ ఉపాధ్యక్షుడు సెబాస్టియన్ పిళ్ళైకి ఒక ఆర్కిడ్ కళా చిత్రాన్ని మోదీ బహూకరించారు.

Advertisement

Advertisement