MLG: పస్రా సర్కిల్ పరిధిలోని ఏడుగురు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు మంగళవారం ములుగు డీఎస్పీ రవీందర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి చట్టాన్నిగౌరవిస్తూ బాధ్యతాయుతంగా జీవించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కౌన్సెలింగ్ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయన్నారు.
వార్తలు
రౌడీ షీటర్లకు డీఎస్పీ కౌన్సెలింగ్
Advertisement
Advertisement
Advertisement


