హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ రహదారుల బ్రిడ్జిలపై NHAI కీలక నిర్ణయం

Advertisement

జాతీయ రహదారుల బ్రిడ్జిలపై NHAI కీలక నిర్ణయం తీసుకుంది. వంతెనల నిర్మాణానికి ముందే టెక్నికల్ స్టడీ చేసేలా సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు 12 ఐఐటీలతో కేంద్రం భాగస్వామ్యం చేసుకోనుంది. ప్రాజెక్టులకు ఒకే క్వాలిటీ ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. 100 ఏళ్లకుపైగా మన్నికే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించింది.

Advertisement

Advertisement