హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకటాపూర్ పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

Advertisement

MLG: వెంకటాపూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ మంగళవారం వార్షిక తనిఖీ చేశారు.స్టేషన్‌లో 5S విధానాన్ని అమలు చేయాలని, ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదుచేసి కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. వర్షాకాలంలో వరదలు, విపత్తులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు వెంటనే సేవలందించేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

Advertisement

Advertisement