GNTR: తుళ్లూరు (మం) వడ్డమాను–వైకుంఠపురం రహదారిలోని ప్రమాదకర మూలమలుపు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. మూలమలుపు వద్ద పెరిగిన పిచ్చి పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు అంటున్నారు. అధికారులు వెంటనే పొదలను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: ప్రమాదకరంగా మారిన మూలమలుపు
Advertisement
Advertisement
Advertisement


