కర్నూలులో జనసేన పార్టీ కర్నూలు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు ఉదయ శ్రీనివాస్‌ను ఆలూరు మండల నాయకుడు ఛత్రపతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలూరులో పార్టీ బలోపేతం, సంస్థాగత అభివృద్ధి, రానున్న కార్యక్రమాలపై చర్చించి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
వార్తలు
జనసేన పార్టీ బలోపేతంపై నేతలతో ఆత్మీయ సమావేశం
Advertisement
Advertisement
Advertisement


