KRNL: పత్తికొండలో ఆరు సంవత్సరాల పాటు డిప్యూటీ ఎంపీడీవోగా సేవలందించిన పార్థసారథి పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఎంపీపీ నారాయణ దాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరత్నమ్మతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పార్థసారథి దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
వార్తలు
డిప్యూటీ ఎంపీడీవో పార్థసారథికి ఘన వీడ్కోలు
Advertisement
Advertisement
Advertisement


