ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో రుద్రప్రయాగ్ వద్ద అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో నది ఒడ్డున ఘాట్లన్నీ మునిగిపోయాయి. రానున్న నాలుగు రోజులపాటు ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. స్థానిక ప్రజలతో పాటు చార్‌ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు.. నదులు, వాగుల వద్దకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
వార్తలు
రుద్రప్రయాగ్‌లో ఉప్పొంగిన అలకనంద
Advertisement
Advertisement
Advertisement


