మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఇటీవల షిండే వర్గంలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎమ్మెల్సీ కూడా అదే బాటలో వెళ్లారు. తాజా పరిణామాలపై ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. ఈ ప్రభావం పార్టీపై ఏమాత్రం ఉండబోదన్నారు. ప్రతిపక్ష నాయకులను ప్రలోభపెట్టే ఈ ప్రయత్నం 'ఆపరేషన్ టైగర్' కాదని.. అది 'ఆపరేషన్ ఫడణవీస్' అని విమర్శించారు.
వార్తలు
ఇది 'ఆపరేషన్ టైగర్' కాదు: ఆదిత్య ఠాక్రే
Advertisement
Advertisement
Advertisement


