నంద్యాల పట్టణంలో మంగళవారం న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పర్యటించారు. పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు సయ్యద్ అసదుల్లా పదవీ విరమణ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సయ్యద్ సుదీర్ఘకాలం పాటు విద్యార్థులకు ఎన్నో సేవలు అందించారని ఆయన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
వార్తలు
పదవి విరమణ సభలో పాల్గొన్న మంత్రి ఫరూక్
Advertisement
Advertisement
Advertisement


