హైదరాబాద్: 28°C
వార్తలు

'పీవోకే పాకిస్తాన్‌లో భాగం కాదు'

Advertisement

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. పీవోకే.. పాక్‌లో భాగం కాదంటూ వేలాది మంది ప్రజలు ఆందోళన చేపట్టారు. ఉద్దేశ పూర్వకంగా ఆహార సరఫరాను అడ్డుకునేందుకే పాక్ ప్రభుత్వం రోడ్లను మూసివేస్తోందని, ఇదే కొనసాగితే.. వేరే మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Advertisement