కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. CBDT ఛైర్మన్ రవి అగర్వాల్ పదలీకాలం పొడిగించింది. ఇవాళ్టితో ఆయన పదవీకాలం ముగియనుండగా.. మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


