హైదరాబాద్: 28°C
వార్తలు

భక్తిశ్రద్ధలతో రేణుక ఎల్లమ్మ బోనాల మహోత్సవాలు

Advertisement

SRCL: వేములవాడ పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Advertisement

Advertisement