హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థుల ప్రయాణం.. భద్రతా నిబంధనలకు తూట్లు

Advertisement

PLD: జిల్లాలో కొన్ని విద్యాసంస్థలకు చెందిన వాహనాల్లో విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా విద్యార్థులను ఆటోలో తరలిస్తున్నప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే తనిఖీలు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Advertisement