NRPT: జిల్లాలో ఎస్పీ డా.వినీత్ ఆదేశాల మేరకు ప్రతి నెలా చివరన 'పౌర హక్కుల దినోత్సవం' నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, మహిళలపై అత్యాచారాల నివారణకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు. చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ, అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.
వార్తలు
నారాయణపేటలో పౌర హక్కుల దినోత్సవం
Advertisement
Advertisement
Advertisement


