హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి'

Advertisement

KMR: అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ అధ్యక్షతన 'రహవీర్', 'పీఎం రహత్' పథకాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. అలాగే ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం పీఎం రహత్ పథకం ద్వారా అందుబాటులో ఉందన్నారు.

Advertisement

Advertisement