BDK: గిరిజన యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, ఐటీడీఏ వైటీసీలో అందిస్తున్న శిక్షణలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందాలని ఏపీఓ డేవిడ్ రాజ్ సూచించారు. మంగళవారం వైటీసీలో సమీక్ష నిర్వహించిన ఆయన, ఐటీ, టైలరింగ్, బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆసక్తి గల వారు వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
వార్తలు
నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు: ఏపీఓ
Advertisement
Advertisement
Advertisement


