PLD: చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో SIR ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా వెరిఫికేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు పాల్గొని వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. సంబంధిత నాయకులు, కార్యకర్తలకు అవసరమైన సూచనలు చేశారు.
వార్తలు
VIDEO: SIR ప్రోగ్రాం వెరిఫికేషన్‌పై సమీక్ష సమావేశం
Advertisement
Advertisement
Advertisement


