ప్రకాశం: గిద్దలూరు పురపాలక సంఘ పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు SIR కార్యక్రమాన్ని కమిషనర్ రమణబాబు మంగళవారం పరిశీలించారు. 31,809 మంది ఓటర్లకు బీఎలీల ద్వారా ఫారాలు పంపిణీ చేసినట్లు మంగళవారం తెలిపారు. ఓటర్లు అవసరమైన పత్రాలతో ఫారాలను జూలై 14లోపు బీఎలీలకు అందజేయాలని, నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడవని పేర్కొంటూ ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు.
వార్తలు
VIDEO: 'ఓటర్లు అపోహలకు గురికావద్దు'
Advertisement
Advertisement
Advertisement


