MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు జడ్చర్ల మున్సిపాలిటీలో SIR కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు అగ్రికల్చర్ కార్యాలయంలో రైతులకు పత్తి విత్తనాల పంపిణీ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గంగాపూర్ రోడ్డులో శ్రీనివాస్ రూపింగ్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
వార్తలు
జడ్చర్ల ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


