MLG: ములుగు MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) సమావేశాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క, MLA తెల్లం వెంకట్రావు, జిల్లా BLA ఇంఛార్జి ఐతే ప్రకాష్ రెడ్డి హాజరు కానున్నారు.
వార్తలు
రేపు ములుగులో కాంగ్రెస్ BLAల సమావేశం
Advertisement
Advertisement
Advertisement


