PLD: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్రంలోని 28 జిల్లాలకు కొత్త జిల్లా ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు తోగంటి శ్రీనివాస్‌ను జిల్లా ఇన్‌ఛార్జ్‌గా, అవుల నాగేంద్ర కుమార్ యాదవ్‌ను జిల్లా కో-ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వార్తలు
జిల్లాకు బీజేపీ ఇంఛార్జ్‌ల నియామకం
Advertisement
Advertisement
Advertisement


