GNTR: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతుల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసి, ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు.
వార్తలు
స్థానిక ఎన్నికలే లక్ష్యం: దేవినేని
Advertisement
Advertisement
Advertisement


