బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు పడిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ధనౌరా గ్రామంలో తన తాతకు భోజనం ఇవ్వడం కోసం తండ్రితో కలసి నిర్భయ్ పొలానికి వెళ్లాడు. తండ్రి, తాత పొలం పనులు చేస్తుండగా బాలుడు బోరుబావి వద్ద ఆడుతూ అందులో పడిపోయాడు. దాదాపు 220 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసులు, ఆర్మీ, SDRF సిబ్బంది చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వార్తలు
బోరుబావిలో పడిన బాలుడు
Advertisement
Advertisement
Advertisement


