హైదరాబాద్: 28°C
వార్తలు

SIR విజయవంతానికి BLAలు కీలకం: ఎమ్మెల్యే

Advertisement

KMM: తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన SIR కార్యక్రమం అవగాహన సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా BLAలకు ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ ఫార్ముల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Advertisement