హైదరాబాద్: 28°C
వార్తలు

అసోం పోలీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గోల్డ్ సీజర్

Advertisement

గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించి అసోం పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. గౌహతిలో నిర్వహించిన ఓ స్పెషల్ రెయిడ్‌లో సుమారు 37 కేజీల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఆ బంగారం విలువ సుమారు రూ.55 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన స్మగ్లర్ అక్షయ్ బాన్సోను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Advertisement