హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతో మోదీ భేటీ

Advertisement

కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు నిబంధనల సరళీకరణ వేగవంతం లక్ష్యాంగా సమావేశం నిర్వహించారు. నీతి ఆయోగ్ భేటీలో చర్చించిన అంశాల అమలుపై మోదీ సమీక్షిస్తున్నారు. 

Advertisement

Advertisement