MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ కాలనీలో ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న అమ్మవారి ఆలయం సమీపంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మోటార్ పైపులతో పాటు ఆలయం వద్ద ఉంచిన నైవేద్య సామగ్రిని చోరీ చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
వార్తలు
ఆలయం వద్ద మోటార్ పైపులు, నైవేద్య సామగ్రి చోరీ
Advertisement
Advertisement
Advertisement


