BDK: చర్ల, దుమ్ముగూడెం మండలాల పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అర్హులైన గిరిజనులకు అటవీ హక్కుల పట్టాలు మంజూరు చేసి, భూముల సాగుకు ఆటంకాలు తొలగించాలని కోరారు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
వార్తలు
సబ్ కలెక్టర్‌కు న్యూ డెమోక్రసీ వినతిపత్రం
Advertisement
Advertisement
Advertisement


