BHNG: యాదగిరిగుట్ట మండలం బహుపేట కాలనీ పాల సొసైటీ ఛైర్మన్‌గా పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాడి రైతులు, గ్రామస్థులు ఆయనను సన్మానించి అభినందించారు. ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన భాస్కర్ రెడ్డి, పాడి రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
వార్తలు
బహుపేట కాలనీ పాల సొసైటీకి నూతన ఛైర్మన్
Advertisement
Advertisement
Advertisement


