హైదరాబాద్: 28°C
వార్తలు

కేతన్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

Advertisement

కేతన్ హత్య కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు చేతన్ చౌదరిని లోనావాలా రూరుల్ PSకు తరలించారు. చేతన్‌పై పోలీసులు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే లోహగఢ్ కోటలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. త్వరలో చేతన్ చౌదరిని కూడా లోహగఢ్ కోటకు తీసుకెళ్లే అవకాశం ఉంది. నిందితురాలు సియా చెప్పిన వివరాలతో చేతన్ వెర్షన్‌లో పోల్చడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Advertisement