ADB: నార్నూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఇటీవల విధులు నిర్వహించిన కుమ్ర మోతిరాం గుండాల జీపీకి బదీలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన పూర్తి బాధ్యతలు స్వీకరించడంతో గ్రామ సర్పంచ్ సురేష్, ప్రజలు ఆయన్ను సత్కరించారు. ప్రజలకు అండగా ఉంటూ, ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా సహకరిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
గుండాల పంచాయతీ కార్యదర్శిగా కుమ్ర మోతిరాం
Advertisement
Advertisement
Advertisement


