హైదరాబాద్: 28°C
వార్తలు

PHCలో జిల్లా వైద్యాధికారుల ఆకస్మిక తనిఖీ

Advertisement

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమా శ్రీ, డాక్టర్ సన జువేరియాతో కలిసి చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, పల్స్ పోలియో కార్యక్రమం అమలును పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Advertisement

Advertisement