KMR: కామారెడ్డిలోని UPHC రాజీవ్‌నగర్‌ను NHM జిల్లా ప్రోగ్రామ్ అధికారి పద్మజ సందర్శించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ఆమె మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఎప్పటికప్పుడు రక్త నమూనాలు సేకరించి T-Hub కు పంపించాలన్నారు. పలు రిజిస్టర్లు, రికార్డులు తనిఖీ చేసి సూచనలు చేశారు.
వార్తలు
'మహిళకు అన్ని వైద్య సేవలు అందేలా కృషి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


