హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యేక రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని వినతి

Advertisement

SRD: సిర్గాపూర్ మండలం కిషన్ నాయక్ తండ గ్రామపంచాయతీకి ప్రత్యేక రేషన్ షాపును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు మంగళవారం తహసీల్దార్‌‌ను కోరారు. గ్రామానికి రేషన్ షాప్ అత్యవసరమని ఈ మేరకు గ్రామపంచాయతీలో సర్పంచ్ శిరీష ఖుషి అధ్యక్షతనలో సభ్యులు తీర్మానించిన పత్రాన్ని అధికారికి సమర్పించారు. వాసర్ నుంచి రేషన్ బియ్యం తెచ్చుకోవడం తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయన్నారు.

Advertisement

Advertisement