KMM: SIR-2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అభిషేక్ అగస్త్య AEROలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పురోగతిని సమీక్షించి, ప్రస్తుతం సుమారు 10% ఫారాల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
వార్తలు
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సేకరణపై కమిషనర్ సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


