AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. గుడివాడలో తనపై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాసిక్యూషన్ జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణపై స్టే ఇవ్వడంతో పాటు, కొడాలి నానిపై తదుపరి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట
Advertisement
Advertisement
Advertisement


